"తెలుగుగ్రీటింగ్స్" లో ఒక "మహాశివరాత్రి" గ్రీటింగ్
జయ జయ మహాదేవ శంభో, హరా శంకరా
సత్య శివ సుందర, నిత్య గంగాధరా .....
వెబ్ సైట్ : http://www.telugugreetings.fotorima.com/
Sunday, February 10, 2008
మహాశివరాత్రి - తెలుగుగ్రీటింగ్స్
వ్రాసినది
పద్మనాభం దూర్వాసుల
సమయం
8:28 AM
0
వ్యాఖ్యలు
వర్గాలు: జయ జయ మహాదేవ, తెలుగు గ్రీటింగ్స్, శివరాత్రి
Friday, February 8, 2008
మాతృ భాషలో శుభాకాంక్షలు - తెలుగు గ్రీటింగ్స్
అనురాగాలు, ఆత్మీయతలు జీవితంలో ఆనందాన్ని నింపే వారధులు.
మన మాతృభాషలో సంక్రాంతి, శివరాత్రి. ఉగాది, విజయదశమి మున్నగు పండుగలకూ, జన్మదినం, వివాహం. వివాహవార్షికోత్సవం, గృహప్రవేశం మొదలగు శుభకార్యాలకు మన శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు పంపితే ఈ అనురాగాలు, ఆత్మీయతలూ మరింత పెంపొందుతాయి. మన జీవితాలలో ఆనందం వెల్లివిరుస్తుంది. తియ్యని మన తెలుగులో ఈ సందేశాలను "తెలుగు గ్రీటింగ్స్" నుండి పంపవచ్చును.
సందర్శించండి: http://www.telugugreetings.fotorima.com/
వ్రాసినది
పద్మనాభం దూర్వాసుల
సమయం
11:46 AM
2
వ్యాఖ్యలు
వర్గాలు: తెలుగు గ్రీటింగ్స్, పుట్టినరోజు
Subscribe to:
Posts (Atom)