Tuesday, February 12, 2008

తెలుగు గ్రీటింగ్స్-వేమన పద్యాలు

పద్యాలు తెలుగు భాష ప్రత్యేకత. అందులోనూ వేమన,సుమతీ శతక పద్యాలు నిత్య సత్యాలు. అందులోని నీతి వాక్యాలు సదా సర్వులకు అనుసరనీయం. తెలుగు గ్రీటింగ్స్ వేమన పద్యాలు తాత్పర్య సహితంగా అందిస్తోంది.క్రింది లింకు చూదండి:
http://www.telugugreetings.fotorima.com/yogivemana.htm




తెలుగు గ్రీటింగ్స్ - అభిప్రాయవేదిక

ఇప్పుడు "తెలుగు గ్రిటింగ్స్" అభిప్రాయవేదిక (Guest Book)లో మీ అభిప్రాయాలను తెలుగులో వ్రాయ వచ్చును.
చూడండి:తెలుగు గ్రీటింగ్స్ అభిప్రాయవేదిక
ఇందుకు సహాయం అందించిన శ్రీనివాసరాజు దాట్ల గారికి కృతఙ్ఞతలు