ఈ నెల 19న బుద్ధజయంతి.
బుద్ధుడు నిర్వచించిన జీవన సూత్రాలు మానవాళి మనుగడకు మార్గదర్శకాలు.
Thursday, May 15, 2008
తెలుగు గ్రీటింగ్స్
వ్రాసినది
పద్మనాభం దూర్వాసుల
సమయం
7:04 PM
0
వ్యాఖ్యలు
వర్గాలు: తెలుగు గ్రీటింగ్స్, బుద్ధ జయంతి
Friday, May 9, 2008
e-తెలుగు సమావేశం
నమస్కారం
"e-Telugu" గా రిజిస్త్రేషన్ అయిన తరువాత మొదటిసారిగా ఈ నెల 11 వ తేదీ ఆదివారం ఈ-తెలుగు సమావేశం, యూసఫ్ గూడా లోని "కృష్ణకాంత్ పార్క్" లో సాయంత్రం సరిగ్గా 4 గంటలకు జరగబొతున్నది.
తెలుగు బ్లాగర్లు, అభిమానులు మీ అందరికీ ఇదే నా విన్నపం. బ్లాగుల్లో వ్యాసాలు, కవితలు మొదలైనవి వ్రాయటంలో చూపే శ్రధ్ధ మనందరి ఆశయానికి ఉద్దేశించిన e-తెలుగు కార్యకలాపాలలో కూడా చూపాలని కోరుకుంటున్నా. ఇది మనందరి కోసం ఉద్దేశించబడిన సంఘం. అంతర్జాలంలొ తెలుగుకి ఒక ఉనికి కల్పించటం మాత్రమే కాదు. సాంకేతిక సహాయం అందిస్తూ ఎందరో కొత్తవారిని ఆకర్షిస్తూ తమదైన శైలిలో కృషి చేస్తున్న వారికి మీ తొడ్పాటు ఎంతో అవసరం. ఎన్నో ఆశలు, ఆశయాలతో ప్రారంభించిన e-తెలుగు సంఘం ఇప్పుడు మీ అందరి కృషి తొడైతే ఇంకా ఎన్నో విజయాలను సాధిస్తుందని నా ప్రగాఢ విశ్వాసం.
హైదరాబదులో ఉన్న వారందరూ తప్పకుండా సమావేశానికి రండి. కార్యచరణను రూపొందించటంలో పాలు పంచుకోండి.
ఇంకా ఏవైనా వివరాలు కావాలంటే క్రింది నంబర్లకి ఫోను చెయ్యండి.
040-2700 2787
9989691606
email: telugugreetings@gmail.com
- దూర్వాసుల పద్మనాభం

2:04 PM
0
వ్యాఖ్యలు
వర్గాలు: ఈ-తెలుగు
Subscribe to:
Posts (Atom)