Wednesday, October 8, 2008

విజయదశమి శుభాకాంక్షలు

అందరికీ విజయదశమి శుభాకాంక్షలు
చల్లని తల్లి దుర్గాదేవి మీకు, మీ కుటుంబ సభ్యులకు
సుఖ శాంతులను ప్రసాదించాలని ప్రార్ధిస్తూ....

దూర్వాసుల పద్మనాభం

http://www.telugugreetings.net/





Tuesday, September 2, 2008

వినాయకచవితి శుభాకాంక్షలు


తెలుగు బ్లాగర్లు మరియు భాషాభిమానులందరికి

వినాయాక చవితి శుభాకాంక్షలు
ఆ గణాధిపతి, విఘ్ననాయకుడు మీకు మీ కుటుంబములోని వారికి
సుఖ సౌఖ్యాలను , తలపెట్టిన సర్వకార్యాలలోనూ విజయాన్ని
ప్రసాదించాలని కోరుకుంటున్నాను.

http://www.telugugreetings.net/

ద్వారా మీ బంధు మిత్రులకు తియ్యని తెలుగులో
ఈ శుభ సమయాన శుభాకాంక్షలు పంపండి

దూర్వాసుల పద్మనాభం