Saturday, October 20, 2007

విజయదశమి పండుగ వచ్చేసింది!


విజయదశమి పండుగ వచ్చేసింది!

ఇది తెలుగువారందరికీ ఎంతో ముఖ్యమైన పండుగ
తియ్యని తెలుగులో, భక్తిభావంతో కూడిన శుభాకాంక్షలు తెలుగుగ్రీటింగ్స్ నుండి
మీ స్నెహితులకు, శ్రేయోభిలాషులకు పంపండి. మీ అనుభంధాలను ద్రుఢ పరచండి
"అమ్మలగన్న యమ్మ
ముగురమ్మల మూలపుటమ్మ
చాలపెద్దమ్మ ...
దుర్గమ్మ "మిమ్మలను, మీ కుటుంబ సభ్యులను చల్లగా కాపాడాలనీ,
ఈ విజయదశమి మీ విజయపరంపరలకు నాంది కావాలని
తెలుగుగ్రీటింగ్స్ కోరుకుంటోది

Friday, October 19, 2007

తెలుగుభాషాభిమానులకు నమస్కారం


తెలుగువారి సంస్కృతి, అలవాట్లు ప్రటిబింబించాలన్న ఉద్దేశంతో మూడేళ్ళ క్రిందట ప్రారంభీంచిన 'తెలుగు గ్రీటింగ్స్' వెబ్ సైట్, సహృదయుల ఆదరాభిమానాలు పొందటం నాలో ఎంతో ఊత్సాహం నింపింది. హైదరాబాద్ e-తెలుగు సభ్యులతో అనుబంధం ఏర్పడటం నా ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. తెలుగు భాషాభిమానులైన మీ సహాయ, సహకారాలతో "తెలుగు గ్రీటింగ్స్" ని మరింత తీర్చిదిద్దగలనన్న ఆశ కలుగుతోంది.

సహృదయంతో మీరు అందించే సూచనలను, సలహాలను సదా ఆహ్వానిస్తాను.

విజయదశమి మీ అందరికీ శుభకరం, ఆనందకరం కావాలని ఆకాంక్షిస్తూ.....
తెలుగు గ్రీటింగ్స్

http://www.telugugreetings.fotorima.com/