Sunday, February 17, 2008

తెలుగు గ్రీటింగ్స్ - మహాశివరాత్రి శుభాకాంక్షలు

తెలుగు గ్రీటింగ్స్ నుండి మహాశివరాత్రి శుభాకాంక్షలు
దేవాతిదేవుడు, పరమశివుడు మీ అందరికీ సుఖశాంతులు కలుగునట్లు ఆశీర్వదించు గాక!
మీ శ్రేయోభిలాషులకు ఈ శుభసందర్భంగా తియ్యని తెలుగులో శుభాకాంక్షలు పంపండి.
క్రింది లింకును సందర్శించండి:


తెలుగు గ్రీటింగ్స్





కవితలతో తెలుగు గ్రీటింగ్స్

కాదేదీ కవితకనర్హం అన్నాడు మహాకవి శ్రీశ్రీ. విషయం ఏదైనా కవిత్వం మనలో ఆలోచనలు రేకెత్తించేదిగా భావయుక్తంగా ఉండాలి.అటువంటి నేటి రచయిత(తృ)ల కవితలతో శుభాకాక్షలను రూపొందిచాలని "తెలుగు గ్రీటింగ్స్" ప్రయత్నం.ఇప్పటికే కొన్ని ఇటువంటివి ఇందులో చోటు చేసుకున్నాయి.మచ్చుకి ఒకటి క్రింద చూడండి: