Sunday, February 17, 2008

కవితలతో తెలుగు గ్రీటింగ్స్

కాదేదీ కవితకనర్హం అన్నాడు మహాకవి శ్రీశ్రీ. విషయం ఏదైనా కవిత్వం మనలో ఆలోచనలు రేకెత్తించేదిగా భావయుక్తంగా ఉండాలి.అటువంటి నేటి రచయిత(తృ)ల కవితలతో శుభాకాక్షలను రూపొందిచాలని "తెలుగు గ్రీటింగ్స్" ప్రయత్నం.ఇప్పటికే కొన్ని ఇటువంటివి ఇందులో చోటు చేసుకున్నాయి.మచ్చుకి ఒకటి క్రింద చూడండి:






2 comments:

Rajendra Devarapalli said...

అయ్యా మీ ప్రయత్నం అధ్భుతం అని ఒక చిన్న తేలికపాటి మాటలో చెప్పి చిన్నబుచ్చలేను.బుద్ధజయంతి మొదటి గ్రీటింగులో రెండు శరణాలే ఉన్నాయి.గమనించగలరు.బుద్ధం శరణం గచ్చామి,
ధమ్మం శరణం గచ్చామి,సంఘం శరణం గచ్చామి,
అనికదా మూడు శరణాలు.
ధన్యవాదాలు.శుభాకాంక్షలతో
రాజేంద్ర

పద్మనాభం దూర్వాసుల said...

అవునండీ రాజేంద్ర గారూ. పైనా,క్రిందా రెండే సూచించడం జరిగింది.మూడవది మరచిపోయి కాదు.అయినా మీ సూచనమేరకు గ్రిటింగ్‍లో మార్పు చేశాను.క్రింది లింకు చూడండి:
http://www.telugugreetings.fotorima.com/cgi-bin/pd/pd.cgi?object=/pd/postcards/buddhajayanti/large/buddhunimargam.swf&form=form-flash.txt&title=Buddhajayanti+Subhakamshalu