Friday, May 9, 2008

e-తెలుగు సమావేశం


నమస్కారం
"e-Telugu" గా రిజిస్త్రేషన్ అయిన తరువాత మొదటిసారిగా ఈ నెల 11 వ తేదీ ఆదివారం ఈ-తెలుగు సమావేశం, యూసఫ్ గూడా లోని "కృష్ణకాంత్ పార్క్" లో సాయంత్రం సరిగ్గా 4 గంటలకు జరగబొతున్నది.
తెలుగు బ్లాగర్లు, అభిమానులు మీ అందరికీ ఇదే నా విన్నపం. బ్లాగుల్లో వ్యాసాలు, కవితలు మొదలైనవి వ్రాయటంలో చూపే శ్రధ్ధ మనందరి ఆశయానికి ఉద్దేశించిన e-తెలుగు కార్యకలాపాలలో కూడా చూపాలని కోరుకుంటున్నా. ఇది మనందరి కోసం ఉద్దేశించబడిన సంఘం. అంతర్జాలంలొ తెలుగుకి ఒక ఉనికి కల్పించటం మాత్రమే కాదు. సాంకేతిక సహాయం అందిస్తూ ఎందరో కొత్తవారిని ఆకర్షిస్తూ తమదైన శైలిలో కృషి చేస్తున్న వారికి మీ తొడ్పాటు ఎంతో అవసరం. ఎన్నో ఆశలు, ఆశయాలతో ప్రారంభించిన e-తెలుగు సంఘం ఇప్పుడు మీ అందరి కృషి తొడైతే ఇంకా ఎన్నో విజయాలను సాధిస్తుందని నా ప్రగాఢ విశ్వాసం.
హైదరాబదులో ఉన్న వారందరూ తప్పకుండా సమావేశానికి రండి. కార్యచరణను రూపొందించటంలో పాలు పంచుకోండి.
ఇంకా ఏవైనా వివరాలు కావాలంటే క్రింది నంబర్లకి ఫోను చెయ్యండి.
040-2700 2787
9989691606
email: telugugreetings@gmail.com
- దూర్వాసుల పద్మనాభం

Thursday, May 8, 2008

తెలుగు గ్రీటింగ్స్ - వివాహ మహోత్సవ శుభాకాంక్షలు

తెలుగువారి పెళ్ళి - ఇది తెలుగువారి పెళ్ళి




Sunday, May 4, 2008

తెలుగు గ్రీటింగ్స్ - స్ఫూర్తి

మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెపుతుంది
ఎదిగినకొద్దీ ఒదగమని అర్ధమందులో ఉంది.....
తెలుగు గ్రీటింగ్స్