మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెపుతుంది
ఎదిగినకొద్దీ ఒదగమని అర్ధమందులో ఉంది.....
తెలుగు గ్రీటింగ్స్
Sunday, May 4, 2008
తెలుగు గ్రీటింగ్స్ - స్ఫూర్తి
వ్రాసినది పద్మనాభం దూర్వాసుల సమయం 4:12 PM
Subscribe to:
Post Comments (Atom)
మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెపుతుంది
ఎదిగినకొద్దీ ఒదగమని అర్ధమందులో ఉంది.....
తెలుగు గ్రీటింగ్స్
వ్రాసినది పద్మనాభం దూర్వాసుల సమయం 4:12 PM
2 comments:
ముందుగా మీ ఈ తెలుగుగ్రీటింగ్స్ ప్రయత్నానికి శుభాభినందనలు.... ఎంతో స్ఫూర్తి దాయకంగా పూర్తి తెలుగు పదాలతో [సాక్షాత్తు ఒక తెలుగు పాట లోనే తెలుగు పదాలు కరువవుతున్న ఈ రోజుల్లో]ఉండే 'మౌనంగానే ..." పాటంటే నాకు చాల ఇష్టం...
ఇది మీ ప్రయత్నం గురించిన వ్యాఖ్య కాదు కానీ, మీ కెంత ఇష్టమైనా ఇలా పాటల్నెందుకు బలవంతంగా ప్లే చేయడం బ్లాగులోకి రాగానే? పోనీ, అంటే స్టాపు చేసే బొత్తామైనా లేదు. వద్దండీ, వద్దు, వెబ్సైటుకి రాగానే ఇలా మోత పెట్టద్దు, ప్లీజ్
Post a Comment