Friday, November 16, 2007

తెలుగు గ్రీటింగ్స్ మీ సలహాలను కోరుతోంది

తెలుగు గ్రీటింగ్స్ మీ సలహాలను కోరుతోంది

తెలుగు గ్రీటింగ్స్ web site ను

www.telugugreetings.fotorima.com
ఇంకా సర్వాంగ సుందరంగా తీర్చు దిద్దాలన్నది నా అభిలాష ఇందుకు మీ సలహాలను కోరుకుంటున్నా. ఇంకా మరికొన్ని categories కలపాలన్నది నా కోరిక. ఇందుకు ఎవరైనా సహాలిస్తే ఆనందంగా స్వీకరిస్తా.
మీరు గ్రహించిన లోపాలను నిర్మొహమాటంగా తెలియపర్చండి.

దూర్వాసుల పద్మనాభం