Monday, October 29, 2007

తెలుగు గ్రీటింగ్స్-దీపావళి శుభాకాంక్షలు

తియ్యని తెలుగులో దీపావళి గ్రీటింగ్స్ పంపుట కొరకుక్రింది లింక్ చూడండి
http://www.telugugreetings.fotorima.com/diwali.htm

2 comments:

ramya said...

మీ తెలుగు గ్రీటింగ్స్ గెస్ట్ బుక్ లో ఇచ్చిన కామెంట్ లో దానితో పాటు మెయిల్ ఐడి కూడా display చేసారు .
please remove it.

పద్మనాభం దూర్వాసుల said...

రమ్యగీతిక గారికి
తెలుగు గ్రీటింగ్స్ గెస్ట్ బుక్ లో మీరు కామెంట్ చేసినపుడు ఈమెయిల్ ఐడి ఇవ్వటం వలన అది చూపబడింది. అది ఐచ్చికం మాత్రమే.మార్గాంతరంలేక, మీ కామెంట్ తీసివేసి తిరిగి ఈ రొజు తేదితో మెయిల్ ఐడ్ లేకుండా పోస్ట్ చేసాను. మీరు అంగీకరిస్తారని భావిస్తా