Friday, February 8, 2008

మాతృ భాషలో శుభాకాంక్షలు - తెలుగు గ్రీటింగ్స్

అనురాగాలు, ఆత్మీయతలు జీవితంలో ఆనందాన్ని నింపే వారధులు.
మన మాతృభాషలో సంక్రాంతి, శివరాత్రి. ఉగాది, విజయదశమి మున్నగు పండుగలకూ, జన్మదినం, వివాహం. వివాహవార్షికోత్సవం, గృహప్రవేశం మొదలగు శుభకార్యాలకు మన శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు పంపితే ఈ అనురాగాలు, ఆత్మీయతలూ మరింత పెంపొందుతాయి. మన జీవితాలలో ఆనందం వెల్లివిరుస్తుంది. తియ్యని మన తెలుగులో ఈ సందేశాలను "తెలుగు గ్రీటింగ్స్" నుండి పంపవచ్చును.
సందర్శించండి: http://www.telugugreetings.fotorima.com/


2 comments:

Unknown said...

మీరు ఇచ్హిన లింక్ పని చెయ్యటం లేదు. దయచేసి సరిచెయగలరా..??

పద్మనాభం దూర్వాసుల said...

లింక్ లో తప్పు దొర్లినందుకు క్షంతవ్యుడను.
లింక్ సరిచేసాను.ఇప్పుడు చూడండి
-పద్మనాభం