Tuesday, January 13, 2009

తెలుగు గ్రీటింగ్స్ - సంక్రాంతి శుభాకాంక్షలు


అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు
తెలుగువారికి అత్యంత ప్రియమైన పండుగ సంక్రాంతి
మీ అందరి జీవితాలలో కొత్త కాంతులు నింపాలనీ,
మీలో నూతనోత్సాహం కలిగించాలనీ హృదయపూర్వకంగా కోరుకుంటున్నా.
- దూర్వాసుల పద్మనాభం
తెలుగు గ్రీటింగ్స్

2 comments:

మధురవాణి said...

మీకూ మీ కుటుంబానికీ.. సంక్రాంతి శుభాకాంక్షలు..!!

నేస్తం said...

సంక్రాంతి శుభాకాంక్షలు ..:)