Tuesday, February 2, 2010

స్వంత గూటికి చేరిన తెలుగు గ్రీటింగ్స్

ఇంత కాలం సబ్ డిమైనులో ఉన్న తెలుగు గ్రీటింగ్స్ సైటు స్వంత గూటికి చేరి నెల రోజులు దాటింది.
కొత్త డొమైను:
http://www.telugu greetings.net

శ్రేయోభిలాషులు ఇది గమనించ ప్రార్ధన.
అంతేకాదు. ఇప్పుడు అన్ని పేజీలు ఫ్లాష్ లోకి మార్చ బడినాయి.
ఈ మార్పులను గమనించి మీ సూచనలు, సలహాలు పంపాలని కోరుకుంటున్నా.

- దూర్వసుల పద్మనాభం
ఇమెయిలు: telugugreetings@gmail.com

2 comments:

Rajendra Devarapalli said...

అభినందనలు పద్మనాభం గారు.గుర్తుపట్టారా నన్ను ?
వైజాగ్ లో మా యింటిలో కలిసాము :)నేనూ http://www.itsvizag.com/ పేరిట ఒకప్రయత్నం మొదలెట్టాను.

పద్మనాభం దూర్వాసుల said...

మరచిపోలేదండీ
వైజాగ్ వస్తె తప్పక్ మిమ్మల్ని కలుస్తాను.
మీరు సైటు ప్రారంభించినందుకు సంతోషంగా ఉంది.
శుభాకాంక్షలు