Thursday, December 18, 2014

తెలుగు గ్రీటింగ్స్ - అప్పికొండ సముద్రతీరం

2 comments:

voleti said...

ఫొటొ లో వున్న బీచ్ ప్రాంతం అప్పికొండ తీరం కాదు...కైలాసగిరి ముందర తెన్నేటి పార్క్ నుండి వ్యూ పాయింట్..దయచేసి సవరించగలరు.. ఆ కనిపించే కొండల పక్కనుండి భీమిలి బీచ్ రోడ్డు వుంది..

పద్మనాభం దూర్వాసుల said...

ధన్యవాదములు ఓలేటి గారికి
పొరపాటుకి చింతింస్తున్నా. సవరించా.